వినయ శీలమున్న విద్య నీకబ్బును
విద్య వలన మనిషి విలువ పెరుగు
విలువ యున్న వ్యక్తి విబుధుందు భువిలోన
సంబరాజు మాట సద్ది మూట
పేద ధనిక యనెడి భేద భావము లేదు
చదువు దృష్టి యందు సమము జనులు
కలిమిలేములేవి కావులే యడ్డంకి
సంబరాజు మాట సద్ది మూట
విద్య వలన మనిషి విలువ పెరుగు
విలువ యున్న వ్యక్తి విబుధుందు భువిలోన
సంబరాజు మాట సద్ది మూట
పేద ధనిక యనెడి భేద భావము లేదు
చదువు దృష్టి యందు సమము జనులు
కలిమిలేములేవి కావులే యడ్డంకి
సంబరాజు మాట సద్ది మూట
No comments:
Post a Comment